హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు అభినందలు

VZM: గజపతినగరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గంటేడ శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు కనకల మల్లేశ్వరిలను విజయనగరం జిల్లా ఎన్నికల పరిశీలకులు తేజ భరత్ అభినందించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రమేష్, ఎంపీడీవో కళ్యాణి తహసీల్దార్ కె. భరత్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు.