NLR: సైదాపురం ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, వైసీపీ చెరో ఆరు స్థానాలు గెలుచుకోవడంతో గురువారం అధికారులు లాటరీ నిర్వహించారు. టీడీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రామసాగరం ఎంపీటీసీ పొట్టేళ్ల పార్వతిని అదృష్టం వరించింది. దీంతో ఎంపీపీ పీఠం టీడీపీకి దక్కింది.
ఆంధ్రప్రదేశ్
లాటరీలో పదవి వచ్చింది ఈమెకే...!


