హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల పరిశీలన

చిత్తూరు జిల్లా పూతలపట్టు, ఐరాల మండలాల్లోని పలు సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాష పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.