JGL: ఆపదలోని పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల క్యాంపు కార్యాలయంలో బీర్పూర్ వాసి బింగి లలిత కుటుంబానికి నిమ్స్ చికిత్సకు రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీని అందించారు. నిరుపేదల మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆపదలోని పేదలకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే


