హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

AKP: నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో విడుదల చేశారు. ఈనెల 21 తారీకు నుంచి 23 తారీకు ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 27వ తారీకు మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న పోలింగ్, ఫలితాలు ప్రకటిస్తారు.