హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల

రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో TDP తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం బీ-ఫారాలు అందజేశారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభ్యర్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.