PPM: కురుపాం మండల పరిషత్ అధ్యక్షురాలిగా బిడ్డిక వెంకటలక్ష్మి ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఆమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నీలకంఠపురం-1 ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన బిడ్డిక వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మండల పరిషత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాం ఎంపీపీగా బిడ్డిక వెంకటలక్ష్మి ఎన్నిక


