హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.లక్ష సాయం

చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ  కానిస్టేబుల్ పి. జ్యోతీశ్వర్ రెడ్డి మృతి చెందారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. వేపనపల్లిలో ఆయన పార్థివ దేహానికి పోలీసు అధికారులు నివాళులర్పించారు.