హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గండేపల్లి సర్పంచ్ నామినేషన్‌కి వైసీపీ భారీ ర్యాలీ

NTR: గండేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా కంఠమనేని రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు వైసీపీ మద్దతు ప్రకటించింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు గండేపల్లి నుంచి కీసర వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గండేపల్లిలోని 12 వార్డుల్లో 6 వార్డులను స్వతంత్ర అభ్యర్థులకు, మరో 6 వార్డులను వైసీపీ మద్దతు ఉన్న ఉపసర్పంచ్ అభ్యర్థులకు కేటాయించినట్లు సమాచారం.