సత్యసాయి: బుక్కపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలిగా గసికవారిపల్లి ఎంపీటీసీ పల్లగొర్ల నాగమణి, ఉపాధ్యక్షుడిగా సిద్ధరాంపురం ఎంపీటీసీ సి. చెన్నుడు ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు వీరిని ఎన్నుకున్నారు. పుట్టపర్తి వైసీపీ ఇన్ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఎంపీటీసీలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బుక్కపట్నం ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం


