హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిల్లకల్లు సర్పంచ్ అభ్యర్థిగా కమలమ్మ నామినేషన్

NTR: చిల్లకల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరి కమలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు తాళ్లూరి దుర్గ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులు, అభిమానమే తమ బలమని తెలిపారు. ప్రజాసేవకు అవకాశం కల్పించాలని, తమపై నమ్మకం ఉంచి ఆదరించాలని ఆయన గ్రామస్తులను కోరారు.