NLR: బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆర్ఓ సోమ్లా నాయక్ ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులకు ఎన్నిక జరిగింది. బుచ్చి ఎంపీపీగా దారా అన్నపూర్ణ, వైస్ ఎంపీపీగా ఆరుగుంట ఉషను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
బుచ్చి ఎంపీపీగా దారా అన్నపూర్ణ


