BPT: కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మూడో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘం. ఈ నోటిఫికేషన్ను మండల పరిషత్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రకటించారు. ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఐనంపూడి శ్రీనివాసరావు, డి. పద్మావతి, సూపరింటెండెంట్ రజిని తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్


