హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచకప్ ఫైనల్ పరాజయానికి మూడేళ్లు

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయి నేటికి మూడేళ్లు పూర్తైనా అభిమానులు ఆ చేదు జ్ఞాపకాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత భారత్ 240 పరుగులకు ఆలౌట్ కాగా, కోహ్లీ (54), రాహుల్ (66) రాణించారు. అనంతరం ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో ఆసీస్ 43 ఓవర్లలో 241 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ట్రోఫీని గెలుచుకుంది. మీకు ఆ మ్యాచ్ గుర్తుందా?.