హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

ప్రతిష్ఠాత్మక 'టైమ్ 100 నెక్ట్స్-ఇండియా' తొలి జాబితాలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నాడు. దీనిపై నటుడు ఆయుష్మాన్ ఖురానా భావోద్వేగ పోస్ట్ పెడుతూ.. విభిన్నంగా ఆలోచించేవారికే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని వైభవ్ గుర్తు చేస్తాడని కొనియాడాడు. ఈ జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్, లవ్లీనా, మీరాబాయి చాను, గుకేశ్, సానియా మీర్జా సహా పలువురు ప్రముఖులు నిలిచారు.