NZతో జరుగుతున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంచుకోవడంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టతనిచ్చాడు. పిచ్ పరిస్థితులతో పాటు ప్రత్యర్థి జట్టులో లాథమ్, కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర రూపంలో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారని, వారిని కట్టడి చేసేందుకే ఆఫ్ స్పిన్నర్ సుందర్‌కు అవకాశం కల్పించామని తెలిపాడు.
క్రీడలు
'జడేజాను పక్కన పెట్టడానికి కారణం ఇదే'


