హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక టైమ్ 100 నెక్ట్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. విభిన్నంగా ఆలోచించే వారికే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్ తన ప్రయాణంతో నిరూపిస్తున్నాడని ప్రశంసించాడు.