AKP: నర్సీపట్నం మండలం వైస్ ఎంపీపీగా గురందరపాలెం సెగ్మెంట్ నుంచి ఎన్నికైన ముమ్మిన శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ధర్మసాగరం సెగ్మెంట్ నుంచి గెలుపొందిన కళ్లెంపూడి రాజేశ్వరి ప్రతిపాదించగా గబ్బాడ సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన బివిశెట్టి సత్యవేణి బలపరిచారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైస్ ఎంపీపీగా శ్రీదేవి ప్రమాణ స్వీకారం


