BPT: ఎంపీపీ (MPP) అంటే మండల పరిషత్ అధ్యక్షుడు. మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించడం, అభివృద్ధి పనులను సమీక్షించడం, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం చేయడం ఎంపీపీ ప్రధాన విధులు. మండల పరిషత్ రికార్డులను పరిశీలించడం, చట్ట పరిధిలో అత్యవసర నిర్ణయాలు తీసుకోవడం వంటి అధికారాలు కూడా ఆయనకు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ అంటే ఎవరు? బాధ్యతలు ఏంటి?


