భఠఛఫ కార్తీక మాసం పురష్కరించుకుని భక్తులు శ్రీశైలం శబరిమల యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విజయనగరం ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కొరకు స్వాములు కోరిన తేదీలలో, అల్ట్రా డీలక్స్ బస్సులు ఇవ్వబడునన్నారు. మరిన్ని వివరాలకు 9959225620 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!


