కర్నూలు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 9మండలాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎ. సిరి గురువారం తెలిపారు. 2026 రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 9 మండలాల్లో మూడో విడత ఎన్నికలు


