VSP: రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తల్లి కృష్ణవేణి రాజవొమ్మంగి ఎంపీపీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల తంటికొండ ఎంపీటీసీగా కృష్ణవేణి విజయం సాధించిన విషయం తెలిసిందే మరోవైపు ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ జడ్పీటీసీగా విజయం సాధించారు. ఇలా ఒకే కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే పదవులు దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆమె MLA.. తల్లి MPP.. భర్త ZPTC..!


