ASF: సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఇటీవల పోగొట్టుకున్న సెల్ ఫోన్ CEIR పోర్టల్ సాయంతో గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు SI కొమురయ్య గురువారం తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, CEIR పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ విషయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తెలంగాణ
పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితుడికి అప్పగించిన ఎస్సై


