నెల్లూరు రూరల్ కొత్తూరు పంచాయతీ నక్కా గోపాల్ నగర్‌లో చోరీ జరిగింది. గురువారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న బానాల నరసమ్మ మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ


