హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VZM: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రత పరిరక్షణ, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.