SKLM: కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి నక్కవీధి, మొండేటివీధి, కంపోస్టు కాలనీల్లో గురువారం విస్తృత ప్రచారం చేశారు. కంపోస్టు కాలనీ వాసులకు 168 మందికి పట్టాలు ఇప్పించిన ఘనత కూటమిదేనని తెలిపారు. ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారని, గెలిచిన 100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్లాస్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గెలిచిన 100 రోజులలో పరిష్కరిస్తా..!


