హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

VZM: పట్టణంలోని కాళీఘాట్ కాలనీలో శ్రీ దేవి దండుమారమ్మ ఆలయ పునః ప్రతిష్ట జరిగి 15 సం.లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీకి పోలీసు అధికారులు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు వేద మంత్రోచ్ఛరణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.