హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడివేముల ఎంపీపీగా అనసూయమ్మ ప్రమాణ స్వీకారం

NDL: గడివేముల మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీగా వళ్లపు అనసూయమ్మ, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.