హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శింగనమలలో ఉద్రిక్తత

ATP: శింగనమల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకోగా, ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజులను అనుమతించారు. మండలంలో వైసీపీ, టీడీపీలకు చెరో 6 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.