హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు స్వ శక్తితో ఎదగాలి'

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో గురువారం దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశంపై కార్యక్రమాన్ని గ్రంధాలయ అధికారిని పి. దమయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి విషయంలో పురుషులపై ఆధారపడకుండా స్త్రీ తన అనుకునే లక్ష్యం చేరుకునే విధంగా ఎదగాలని పేర్కొన్నారు. సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే వంటి వీరనారీమణులు మనకి ఆదర్శం అన్నారు.