హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం

ELR; ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం 23 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎస్. రామ్మోహన్‌రావు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ సన్యాసిరావు, డిప్యూటీ ఎంపీడీవోలు రమేష్‌బాబు, ముత్తయ్య, ఎంపీపీ, ఏవో ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.