హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన నూతన మున్సిపల్ ఛైర్మన్

నంద్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ పి.బాబన్ నూతన కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.