PPM: పురపాలక సంఘం పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 16వ వార్డు నుంచి వైసీపీ తరఫున కౌన్సిలర్‌గా విజయం సాధించిన షేక్ పహారా పర్వీన్ ఇవాళ పట్టణ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్నికల్లో విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ కౌన్సిలర్


