ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల ఎంపీపీగా వల్లభనేని రాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వల్లభనేని రాణి మండల అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విస్సన్నపేట ఎంపీపీగా రాణీ ప్రమాణ స్వీకారం


