PLD: చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా బొప్పూడి ఆలయ పునఃప్రతిష్ఠ


