హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచికచర్ల ఎంపీపీగా కోగంటి శివనాగమల్లేశ్వరి ఎన్నిక

NTR: కంచికచర్ల మండల పరిషత్ అధ్యక్షురాలిగా కోగంటి శివనాగమల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జనసేన పార్టీ నందిగామ ఇంఛార్జ్ తంబళ్లపల్లి రమాదేవి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎన్నిక పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.