ప్రకాశం: గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిలక మహాలక్ష్మమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైసీపీ నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం నామినేషన్ కేంద్రం వద్ద ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేసిన తిమ్మాపురం సర్పంచ్ అభ్యర్థి


