ప్రకాశం: తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎంపీపీగా టీడీపీకి చెందిన ముక్కెర అచ్చయ్య, వైస్ ఎంపీపీగా రావి హేమంత్ రెడ్డి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తర్లుపాడు ఎంపీపీగా ముక్కెర అచ్చయ్య ఎన్నిక


