హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి'

CTR: నైపుణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వం కల్పించే అవకాశాలను భవన కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని NAC- AD సతీశ్ చంద్ర తెలిపారు. గురువారం ఆయన కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల కోసం నిర్వహించే శిక్షణ తరగతుల గురించి వివరించారు. అలాగే తప్పనిసరిగా ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఉండాలన్నారు.