GNTR: తెనాలి మున్సిపల్ డంపింగ్ యార్డులో అధికారులు వినూత్న ప్రయోగం చేపట్టారు. డంప్‌సైట్‌లో గతంలో నాటిన దోసకాయ మొక్కలు కాపు కాయగా, పండించిన దోసకాయలను మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం పంపిణీ చేశారు. వ్యర్థాల నిర్వహణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే దిశగా అధికారులు ఈ ప్రయోగం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో డంపింగ్ యార్డులో దోసకాయల సాగు!


