హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంపలగూడెం వైస్ ఎంపీపీగా సాయిచంద్

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల వైస్ ఎంపీపీగా చెరుకూరి సాయిచంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ఎంపీపీగా ఎన్నికైన సాయిచంద్ మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.