సత్యసాయి: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగిస్తున్న పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలకు స్థానిక సెలవులు ప్రకటించినట్టు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 25, 26, 28తో పాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఏర్పాట్లు సజావుగా జరిగేలా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆ రోజుల్లో సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్


