NDL: డోన్ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీటీసీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో మండల పరిషత్ అధ్యక్షుడిగా రామాంజినేయులు, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ పార్వతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ ఎంపీపీగా రామాంజినేయులు ఎన్నిక


