PPM: గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జేసీ వైశాలి ఆర్. ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు, పంపిణీ ప్రక్రియలో అమలు చేస్తున్న ఎఫ్ఎఫ్ఎస్ (FFS) యాప్ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్ ద్వారా రైతుల వివరాల నమోదు, ఎరువుల కొనుగోలు, పంపిణీ విధానాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్


