హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటుసారా తయారీపై అధికారుల దాడులు

KRNL: ఎన్నికల నేపథ్యంలో పత్తికొండ మండలం జేఎం తండా, పీఎం తండా, తుగ్గలి మండలం కింది చెరువు తండాలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పత్తికొండ సీఐ సువర్ణలత హెచ్చరించారు.