ATP: జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వ్యక్తిగత పనులపై డిసెంబర్ 12న థాయిలాండ్ వెళ్లనున్నారు. 12, 13 సెలవు దినాలు మినహాయించి డిసెంబర్ 14 నుంచి 22 వరకు 9 రోజులు ఈఎల్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అనుమతి ఇచ్చారు. జేసీ సెలవులో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విదేశీ పర్యటనకు జాయింట్ కలెక్టర్


