హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతను పరామర్శించిన మాజీ హోంమంత్రి

GNTR: ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామంలో ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురై చికిత్స చేయించుకొని ఇంటి వద్ద ఉంటున్న వైసీపీ కార్యకర్త ముప్పాళ్ళ సాంబయ్యను మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత‌ గురువారం పరామర్శించారు. ముప్పాళ్ళ సాంబయ్య ఆరోగ్య పరిస్థితిని మేకతోటి సుచరిత‌ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.