W.G: ఉండి మండలం కొలమూరు గ్రామంలో గురువారం తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు విలేజ్ సర్వేయర్లు, VROలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్స్, కోరిలేషన్, షేప్ ఫైల్స్, తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో RDT కె. సూర్యనారాయణరాజు, VRO విజయలక్ష్మి, VS సాయి, ఖాదర్, రమేష్, ప్రవల్లిక పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొలమూరులో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష


