హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యలగూడెం ఎంపీపీగా జయలక్ష్మి

ELR: కొయ్యలగూడెం మండల పరిషత్‌కు నూతన నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎంపీపీగా పారేపల్లి జయలక్ష్మి, వైస్ ఎంపీపీగా సుభద్రదేవి ఎన్నికయ్యారు. వీరికి 21 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు అభినందనలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.