PPM: కొమరాడ మండల పరిషత్ అధ్యక్షుడిగా (MPP) TDP అభ్యర్థి జలుమూరి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. MPDO కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా MPTC సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం MPPగా జలుమూరి లక్ష్మణరావు పేరును ప్రకటించి, ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
కొమరాడ MPP స్వీకారం..!


